అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pahalgam | విషాదయాత్రకు వెళ్లిన ఆ కుటుంబంలో విషాదం మిగిలింది. మినీ స్విట్జర్ల్యాండ్గా Mini Switzerland పిలుకునే జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్కు టూర్‌కు వెళ్లగా.. ఉగ్రమూకల terrorist attack కాల్పుల్లో కుటుంబ పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అయితే దాడికి ముందు రోజు ఆ దంపతులు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా social media మారింది.
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన రియల్ ఎస్టేట్ real estate వ్యాపారి మంజునాథ్ కుటుంబం జమ్మూకశ్మీర్‌లో Jammu and Kashmir విహారయాత్రకు వెళ్లింది. మంజునాథ్‌తో Manjunath పాటు ఆమె భార్య, కుమారుడు wife and son కలిసి వెళ్లారు. మంగళవారం పహల్గామ్కు వెళ్లగా.. అక్కడి బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. మంజునాథ్ Manjunath మృతి చెందాడు. ఈ సమయంలో ఆమె భార్య కూడా అక్కడే ఉంది. “ఉగ్రవాదులు తన భర్తను చంపారని.. తనను కూడా చంపేయాలని ఉగ్రవాదులతో అనగా.. చంపకుండా వదిలేసి.. వెళ్లి మీ మోదీకి చెప్పుకో అన్నారని” బాధిత మహిళ కన్నడ మీడియాతో Kannada media తెలిపారు.
Pahalgam | వీడియో వైరల్
ఉగ్రదాడిలో terrorist attack మంజునాథ్ Manjunath మృతి చెందడానికి ముందు రోజు కశ్మీర్‌లోని kashmir ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో social media వైరల్‌గా మారింది. మంజునాథ్ దంపతులు Manjunath couple కశ్మీర్ ఎంతో బాగుందని, బోటులో షికారు చేస్తున్నామని.. ఈ ప్రాంతం ఎంతో సుందరంగా ఉందంటూ’ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో social media చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram