అక్షరటుడే, బోధన్ : Bodhan Municipal Elections | బోధన్ మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో పోటీలో నిలబడ్డ అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు అభ్యర్థులకు ఆయా పార్టీలు బీఫాంలను సైతం అందజేశాయి.
Bodhan Municipal Elections | 162మంది పోటీలో..
బల్దియా పరిధిలో ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు కలిపి మొత్తంగా 162మంది బరిలో నిలిచారు. ఈ మేరకు వారు ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. ఆయా వార్డుల్లో కలియదిరుగుతున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Bodhan Municipal Elections | కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
1వ వార్డు వేముల పల్లి లక్ష్మి, 2వ వార్డు మీర్ గౌస్, 3వ వార్డు రేకం రేణుక, 4వ వార్డు సమీనా, 5వ వార్డు యూనిస్యుద్దీన్, 6వ వార్డు మహమ్మద్ జహీర్, 7వ వార్డు ఆస్మా సిద్ధిఖీ, 8వ వార్డు అబీదా బేగం, 9వ వార్డు దూలిపాల పౌల్, 10వ వార్డు పోశవ్వ, 11వ వార్డు సంధ్య యేషాల, 12వ వార్డు ప్రభాకర్ బొగ్గుల, 13వ వార్డు లంక వెంకట రవి, 14వ వార్డు బుర్సు జ్యోతి, 15వ వార్డు గామరపేట శ్రీను, 16వ వార్డు కొండ్ర పద్మ, 17వ వార్డు ఎంపీ అనీఫ్, 19వ వార్డు అఫ్రీనా సుల్తానా, 20వ వార్డు అఫ్రీన్, 21వ వార్డు ఎండీ మోహి, 22వ వార్డు మిద్దెల రామరాజు, 23వ వార్డు సహానా సుల్తానా, 24వ వార్డు దేగావతి దూప్‌సింగ్, 25వ వార్డు తూము శరత్‌రెడ్డి, 26వ వార్డు అంకు దామోదన్, 27వ వార్డు మహమ్మద్ అర్షద్ పాషా, 28వ వార్డు గౌసియా బేగం, 30వ వార్డు ఖాజా షరీఫుద్దీన్, 31వ వార్డు అఫ్రా అంజూమ్, 32వ వార్డు ఉరూజ్ మునావర్, 33వ వార్డు హేమ, 35వ వార్డు తూము పద్మ, 36వ వార్డు సబా బేగం, 37వ వార్డు గంగవరపు ఆదినారాయణ, 38వ వార్డు సయ్యద్ అమీనా బేగం,
Bodhan Municipal Elections | ఎంఐఎం అభ్యర్థులు వీరే..
2వ వార్డు సయ్యద్ సల్మాన్ అథర్, 3వ వార్డు అబ్దుల్ రఫీక్ అంజుమ్, 5వ వార్డు సమీర్ హుస్సేన్, 6వ వార్డు షేక్ హాజీ బాబా, 7వ వార్డు అఖీల్ ఫరూఖీ, 8వ వార్డు సయ్యద్ ఇమాదుద్దీన్, 9వ వార్డు అలీమ్ ఉద్దీన్, 12వ వార్డు అలీం ఉద్దీన్ రజా, 13వ వార్డు రవి, 17వ వార్డు ఇబ్రహీం ఖాన్, 18వ వార్డు మీర్ ఇలియాస్ అలీ, 19వ వార్డు ఇష్రత్ ఫాతిమా, 20వ వార్డు రేష్మా బేగం, 21వ వార్డు అబ్దుల్ రషీద్, 22వ వార్డు మహమ్మద్ సనా ఉద్దీన్, 23వ వార్డు రేష్మా సుల్తానా, 24వ వార్డు డి.సంతోష్, 27వ వార్డు మహమ్మద్ అన్సార్ అహ్మద్, 28వ వార్డు మహమ్మద్ ముజాహిద్ అలీ, 30 మహమ్మద్ వలీఉద్దీన్, 31వ వార్డు అహ్మద్ అబ్దుల్ అల్తాఫ్, 32వ వార్డు వసీమా సుల్తానా, 34వ వార్డు ఎస్కే ఇఫ్తాకర్, 36వ వార్డు నాసర్ బేగ్, 38వ వార్డు కహ్కషన్ కౌసర్.
Bodhan Municipal Elections | బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..
1వ వార్డు సనా తబస్సుమ్, 2వ వార్డు ముజీబ్, 3వ వార్డు ఫాతిమా బేగం, 4వ వార్డు నసీర్ బేగం, 5వ వార్డు, అబిద్ పాషా, 6వ వార్డు షేక్ జాకీర్, 7వ వార్డు రజియా బేగం, 8వ వార్డు షంసున్నిసా బేగం, 9వ వార్డు ఎండీ గౌడ్, 10వ వార్డు కె.చైతన్య, 11వ వార్డు షహిస్తా ప్రవీణ్, 12వ వార్డు ఎంఈ రహీముద్దీన్, 13వ వార్డు కనక రాజు, 14వ వార్డు తహీన్ సుల్తానా, 15వ వార్డు గుమ్ముల అశోక్ రెడ్డి, 16వ వార్డు ఎం హరి శంకర్, 17వ వార్డు తాహెర్, 18వ వార్డు మహమ్మద్ హుస్సేన్, 19వ వార్డు అఫ్రీన్ బేగం, 20వ వార్డు తబస్సుమ్ ఖనూం, 21వ వార్డు ముబిన్ అహ్మద్, 22వ వార్డు ఇంతియాజ్ హుస్సేన్, 23వ వార్డు ప్రభావతి, 24వ వార్డు లక్ష్మి, 25వ వార్డు కృష్ణ, 26వ వార్డు శ్రీనివాస్ రెడ్డి, 27వ వార్డు అబ్దుల్లా అహ్మద్, 28వ వార్డు షహనాజ్ సిమ్రన్, 29వ వార్డు ఆస్రా తువ్రియా సుల్తానా, 30వ వార్డు సందీప్, 31వ వార్డు శ్రీలత, 32వ వార్డు వడ్ల త్రివేణి, 33వ వార్డు బింగి నాగమణి, 34వ వార్డు ముషీర్ బాబా, 35వ వార్డు సంధ్యరాణి, 36వ వార్డు మెహనాజ్, 37వ వార్డు గంగుల దేవిదాస్, 38వ వార్డు ఫర్జానా బేగం.
Bodhan Municipal Elections | బీజేపీ అభ్యర్థులు వీరే..
1వ వార్డు గడ్డం నాగజ్యోతి, 3వ వార్డు పెర్క పుష్పలత, 4వ వార్డు పోతన్కర్ భార్గవి, 9వ వార్డు దాల్మక రాములు, 10వ వార్డు పవార్ అశ్విని, 11వ వార్డు కల్పిక రేణుక, 13వ వార్డు కల్కోటి కృష్ణ, 14వ వార్డు పసులోటి సంధ్య, 15వ వార్డు కందికట్ల శ్రీనివాస్, 16 వార్డు మిర్జాపూర్ అర్వింద్, 18వ వార్డు లింగు వినోద్, 23వ వార్డు ఎంపటి శారద, 24వ వార్డు కందెల దుర్గాప్రసాద్, 25వ వార్డు పప్పుల వేణుకుమార్, 27వ వార్డు అసియా బేగం, 28వ వార్డు పుట్ట ప్రియాంక, 29వ వార్డు లక్ష్మీ పూజిత, 32వ వార్డు బోంపల్లి సురేఖ, 33వ వార్డు గుంత అబ్బవ్వ, 35వ వార్డు అవుసుల గంగమణి, 37వ వార్డు మైసిని వినోద్‌కుమార్, 38వ వార్డు గాదె సౌందర్య.