ePaper
More
    HomeసినిమాDhanashree verma | బాలీవుడ్ హీరో ఒళ్లో కూర్చున్న క్రికెట‌ర్ మాజీ భార్య‌..విడాకుల త‌ర్వాత ఇంత...

    Dhanashree verma | బాలీవుడ్ హీరో ఒళ్లో కూర్చున్న క్రికెట‌ర్ మాజీ భార్య‌..విడాకుల త‌ర్వాత ఇంత రెచ్చిపోతుంది..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dhanashree verma | టీమిండియా లెగ్ స్పిన్న‌ర్ చాహ‌ల్ మాజీ భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ (dhanashree verma) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ నుంచి న‌టిగా మారి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను (cricketer yuzvendra chahal) వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ కొన్ని మనస్పర్థలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. చాహ‌ల్ నుండి విడిపోయిన త‌ర్వాత ధ‌న‌శ్రీ వ‌ర్మ (dhanashree verma) సినిమాల‌పైన ఎక్కువ ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది. ఈ భామ తాజాగా బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది.

    Dhanashree verma | ఏంది ఈ ర‌చ్చ‌..

    ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని, వీడియోని సోషల్ మీడియాలో (photos and videos on social media షేర్ చేసింది. ధ‌న‌శ్రీ వ‌ర్మ‌ని ఇలా చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. వామ్మో ఈమె ఏంటి ఇలా రెచ్చిపోతుంది. విడాకుల త‌ర్వాత ధ‌న శ్రీ అందాల‌ని కూడా య‌దేచ్చ‌గా ఆర‌బోస్తుంది ఏంట‌ని నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. ధ‌న‌శ్రీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఇందులో భాగంగానే ఆమె త్వరలో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ (tollywood entry) ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి ధన శ్రీ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (dhanashree offical announcement) కూడా చేసింది. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్‌లో (tollywood producer dil raj productions) ఆమె ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం ధనశ్రీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చింది.

    అయితే ధ‌న‌శ్రీ తీరుని చాలా మంది ఖండిస్తున్నారు. ఇలా చేసే ధన శ్రీ తన కాపురం కూల్చుకుందని కామెంట్లు పెడుతున్నారు. అందుకే చాహల్ (chahal) భరించలేక వదిలేసాడని తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. ధనశ్రీకి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో 6.3 మిలియన్ ఫాలోవర్స్ (social media followers) ఉన్నారు. 1996 సెప్టెంబర్ 27న దుబాయ్‌లో జన్మించిన ధనశ్రీ వర్మ ఇండియాలోనే పెరిగింది. సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ గా, డ్యాన్స్ వీడియోలతో (social media choreographer and dance videos) చాలా పాపులర్ అయ్యింది. ఆమె కొరియోగ్రాఫర్‌గా మారడానికి ముందు డెంటిస్ట్. ఆమె 2020లో యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకుంది (married Yuzvendra Chahal). ఈ జంట 2024లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...