ePaper
More
    Homeటెక్నాలజీYouTube Channels | యూట్యూబ్​ కీలక నిర్ణయం.. 11 వేల ఛానెళ్ల తొలగింపు

    YouTube Channels | యూట్యూబ్​ కీలక నిర్ణయం.. 11 వేల ఛానెళ్ల తొలగింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YouTube Channels | యూట్యూబ్​ కీలక నిర్ణయం తీసుకుంది. పలు దేశాలకు సంబంధించి 11 వేల ఛానెళ్లను తొలగించింది. వీటిలో చైనా(China)కు చెందిన ఛానెళ్లు 7,700 ఉన్నట్లు సంస్థ తెలిపింది.

    ఫేక్​ న్యూస్ (Fake News)​ ప్రచారం చేయడంతో పాటు ఇతర దేశాలపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడంతో చర్యలు చేపట్టినట్లు యూట్యూబ్ (You Tube)​ తెలిపింది. రష్యాకు చెందిన రెండు వేల ఛానెళ్లపై సైతం చర్యలు చేపట్టింది. ఈ దేశాలు రష్యాకు మద్దతు ఇస్తూ ఉక్రెయిన్, నాటో దేశాలను వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని గూగుల్​ తెలిపింది. రష్యాలోని కొని సంస్థలకు ఈ యూట్యూబ్​ ఛానెళ్లతో(YouTube Channels) సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది.

    చైనా, రష్యాతో పాటు తుర్కియే, ఇజ్రాయెల్, ఇరాన్, రొమేనియా, ఘనా, అజర్‌బైజాన్​ దేశాలకు చెందిన యూట్యూబ్‌ ఛానళ్లను కూడా గూగుల్‌ (Google) తొలగించింది. ఆయా ఛానెళ్లలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు వార్తలు పోస్ట్​ చేయడంతో ఈ చర్యలు చేపట్టామని సంస్థ తెలిపింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...