219
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Youth Congress | ఆదిలాబాద్ జిల్లా యూవజన కాంగ్రెస్ ఇన్ఛార్జీగా విక్కీయాదవ్ను (District In-charge Vicky Yadav) నియమించారు. ఈ మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి (Congress President Jakkidi Shivcharan Reddy) మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
విక్కీయాదవ్ ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జీగా (Adilabad District In-charge) నియమించినందుకు జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జి ఖలీద్‌కు విక్కీయాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు.