ePaper
More
    Homeక్రైంNizamabad | పోలీస్ స్టేషన్​లో యువకుడి ఆత్మహత్యాయత్నం

    Nizamabad | పోలీస్ స్టేషన్​లో యువకుడి ఆత్మహత్యాయత్నం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్​లో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అర్సపల్లి (Arsapalli)కి చెందిన ఓ యువకుడుని గంజాయి కేసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఠాణాకు తరలించారు.

    దీంతో మనస్తాపానికి గురైన సదరు యువకుడు పోలీస్ స్టేషన్​లో (Police Station) ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిసింది. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో నిందితుడికి చికిత్స చేయించినట్లు సమాచారం. అనంతరం యువకుడిని రిమాండ్​కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

    More like this

    Banswada | సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​...

    Yellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు (Yellareddy Police)...

    BC bills | బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోంది..: మంత్రి సీతక్క

    అక్షరటుడే, కామారెడ్డి: BC bills | రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని...