ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYoga Day | ఉత్సాహంగా యోగా దినోత్సవం

    Yoga Day | ఉత్సాహంగా యోగా దినోత్సవం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఉమ్మడిజిల్లాలో ఉత్సాహంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, పాఠశాలల్లో విద్యార్థులు యోగాసనాలు వేశారు. యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఈ సందర్భంగా యోగా గురువులు వివరించారు.

    కామారెడ్డి పట్టణంలో యోగా చేస్తున్న ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి

    నగర శివారులోని రాజారా స్టేడియంలో ఖిల్లా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో..

    అమ్దాపూర్​ పాఠశాలలో బీజేపీ మండల ఆధ్వర్యంలో..

    బాన్సువాడలో ఆయుష్​ శాఖ ఆధ్వర్యంలో..

    బీబీపేటలో..

    బోధన్​లోని మైనారిటీ రెసిడెన్షియల్​ కళాశాలలో..

    చిన్నామల్లారెడ్డి పాఠశాలలో..

    చిన్నమల్లారెడ్డి పాఠశాలలో యోగాసనాలు వేస్తున్న చిన్నారులు

    గాంధారి జూనియర్​ కళాశాలలో..

    జానకంపేట్​ జిల్లా పరిషత్​ పాఠశాలలో..

    క్యాసంపల్లిలో..

    లింగంపేట మండలంలోని సజ్జన్​పల్లి పాఠశాలలో..

    లింగంపేటలోని సరస్వతి శిశుమందిర్​లో..

    లింగంపేట మండలంలోని పాఠశాలలో..

    మాచారెడ్డిలోని కేజీబీవీలో..

    మహమ్మద్​నగర్​లో..

    పిట్లంలోని ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో..​

    తెలంగాణ యూనివర్సిటీలో యోగాసనాలు వేస్తున్న రిజిస్ట్రార్​ యాదగిరి తదితరులు

    నగరంలోని మెడికవర్​ ఆస్పత్రిలో యోగాసనాలు వేస్తున్న దృశ్యం

    ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీని సన్మానిస్తున్న మెడికవర్​ ఆస్పత్రి ప్రతినిధులు

    బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..

    లింగంపేట మండలంలోని నాగన్న దిగుడు బావిలో యోగాసనాలు వేసిన అనంతరం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​తో విద్యార్థులు

    ఎల్లారెడ్డి కోర్టు ఆవరణలో యోగా చేస్తున్న న్యాయమూర్తులు

    నిజామాబాద్​ రైల్వేస్టేషన్​ ఆవరణలో యోగసానాలు వేస్తున్న ఉద్యోగులు

    ఎల్లారెడ్డిలో..

    ఎల్లారెడ్డి మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు యోగాసనాలు

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...