Yoga Association Summer camp | యోగా అసోసియేషన్​ ఆధ్వర్యంలో సమ్మర్​ క్యాంప్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​​: Yoga Association Summer camp | నగరంలో యోగా అసోసియేషన్​ ఆధ్వర్యంలో సమ్మర్​ క్యాంప్​ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్​ అధ్యక్షకార్యదర్శులు ఐశ్వర్యకాలే, గంగాధర్​ పేర్కొన్నారు. గంగస్థాన్​ ఫేజ్​–2 (Gangasthan Phase-2) ఉన్న నుడా(NUDA) పార్క్​లో క్యాంప్​ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాలీబాల్ (Volleyball)​, యోగా, కరాటే, బ్యాడ్మింటన్ (Badminton)​, కర్రసాము, కబడ్డీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్యారం, చెస్, రంగోలి, ఫన్​గేమ్స్​ నిర్వహిస్తున్నామని వివరించారు. అనుభవజ్ఞులైన శిక్షకులతో క్యాంప్​ ఏర్పాటు చేశామని ఆసక్తి గల […]

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​​: Yoga Association Summer camp | నగరంలో యోగా అసోసియేషన్​ ఆధ్వర్యంలో సమ్మర్​ క్యాంప్​ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్​ అధ్యక్షకార్యదర్శులు ఐశ్వర్యకాలే, గంగాధర్​ పేర్కొన్నారు. గంగస్థాన్​ ఫేజ్​–2 (Gangasthan Phase-2) ఉన్న నుడా(NUDA) పార్క్​లో క్యాంప్​ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాలీబాల్ (Volleyball)​, యోగా, కరాటే, బ్యాడ్మింటన్ (Badminton)​, కర్రసాము, కబడ్డీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్యారం, చెస్, రంగోలి, ఫన్​గేమ్స్​ నిర్వహిస్తున్నామని వివరించారు. అనుభవజ్ఞులైన శిక్షకులతో క్యాంప్​ ఏర్పాటు చేశామని ఆసక్తి గల వారు సమాచారం కోసం 8074982200, 9908812413, 9908713628, 7386908518లలో సంప్రదించవచ్చిన వివరించారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Telangana Cabinet Meeting | నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రైతు భరోసా, బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.

Tirumala Snake Bite | తిరుమల క్యూలైన్‌లో పాము కలకలం.. భక్తురాలిని కాటు వేయ‌డంతో ఐసీయూలో చికిత్స

తిరుమల శ్రీవారి దర్శనానికి వ‌చ్చిన భక్తురాలిని పాము కాటేయడంతో కలకలం రేగింది. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి అశ్విని ఆసుపత్రికి తరలించగా, అనంతరం స్విమ్స్‌లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

RTC Bus Falls Into Valley | లోయలో పడిన బస్సు : ప్రయాణికులకు గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

India Semi Chances | సూపర్ 8లో టీమిండియాకు భారీ షాక్.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేదా?

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీ 20 సూపర్ 8 దశలో భార‌త జ‌ట్టుకు గట్టి దెబ్బ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినా, సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక విజయం సాధించాల్సిందే.