ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Yoga Day | కృష్ణా నదిలో యోగాసనాలు.. తెలుగు బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

    Yoga Day | కృష్ణా నదిలో యోగాసనాలు.. తెలుగు బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే యోగా డే వేడుకలకు ప్రధాని మోదీ(Prime Minister Modi) హాజరు కానున్న విషయం తెలిసిందే.

    ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నది(Krishna River)లో జల యోగాసనాలు వేశారు. మూడు రోజులుగా ఆయుష్ విభాగం, శాప్ ఆధ్వర్యంలో జల యోగా కార్యక్రమం(Water yoga program) నిర్వహించారు. స్థానిక మత్స్యకారులు, చిన్నారులు, విజయవాడకు చెందిన యోగా జల అభ్యాసకులు మొత్తం 150 మంది యోగాసనాలు వేశారు. నీటిలో తేలియాడుతూ శవాసనం, ధనురాసనం వంటి వివిధ ఆసనాలు వేసి అబ్బురపరిచారు. కాగా.. ఈ ఆసనాలు తెలుగు బుక్​ ఆఫ్​ రికార్డ్స్​(Telugu Book of Records)లో చోటు దక్కించుకున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...