అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipal Chairman Padma srikanth | ఎల్లారెడ్డి మున్సిపల్ (Yellareddy Municipality) ఛైర్మన్‌గా పద్మశ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బల్దియా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
Yellareddy Municipal Chairman Padma srikanth | మొత్తం 12 వార్డులకు..
పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు గాను 10 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి ఒకరు, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. ఛైర్మన్గిరికి మ్యాజిక్ ఫిగర్ సరిపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో పద్మశ్రీకాంత్ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. వైస్‌ఛైర్మన్‌గా మత్తమాల భాగ్యవతి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan) పాల్గొన్నారు. ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన మత్తమాల భాగ్యవతి
