ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​ సత్తా చాటాలి

    Yellareddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​ సత్తా చాటాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీఆర్​ఎస్​ సత్తా చాటాలని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. గురువారం హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో కేటీఆర్​ను మాజీ జడ్పీటీసీ మనోహర్​రెడ్డి​ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ కాంగ్రెస్​ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పార్టీ పటిష్టతను పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తూఫ్రాన్​ (Toofran)​ మాజీ జడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్ ఆయనతో ఉన్నారు.

    More like this

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది విధులు...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...