అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yadagirigutta| తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామి Lakshminarayana Swamy పుణ్యక్షేత్రం యాదాద్రి Yadadri లో కార్తీక మాసం సందడి కొనసాగుతోంది.
ఆదివారం (నవంబరు 9) సెలవు రోజు కావడంతో భక్తులు devotees పోటెత్తారు. ఒక్క రోజులో లక్ష్మీనారాయణనుడిని 78 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.
Yadagirigutta | ప్రసాదాల విక్రయం ద్వారా..
యాదగిరిగుట్ట ఆలయానికి Yadagirigutta temple ఆదాయం కూడా రికార్డుస్థాయిలో వచ్చింది. ఈ ఒక్కరోజులోనే రూ. 1.57 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. ఇక ప్రసాదాల విక్రయం ద్వారా మరో రూ. 27.43 లక్షలు సమకూరింది.
