Homeజిల్లాలుకామారెడ్డిWrestling Competitions | రసవత్తరంగా కుస్తీ పోటీలు

Wrestling Competitions | రసవత్తరంగా కుస్తీ పోటీలు

- Advertisement -

అక్షరటుడే, లింగంపేట : Wrestling competitions | మండలంలోని కోమటిపల్లి గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలిరాగా, పోటీలు ఉత్సాహంగా సాగాయి. విజేతలకు కొబ్బరికాయ కుస్తీ (coconut wrestling) మొదలు నగదు, వెండి కడియం బహుమతులుగా అందజేశారు. పోటీలు తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.