ePaper
More
    Homeటెక్నాలజీFuji Film Workshop | కెమెరామెన్లకు ఫోటోగ్రఫీపై వర్క్​షాప్​

    Fuji Film Workshop | కెమెరామెన్లకు ఫోటోగ్రఫీపై వర్క్​షాప్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Fuji Film Workshop | ఫ్యూజి ఫిల్మ్​ సంస్థ ఆధ్వర్యంలో కెమెరామెన్లకు ఒకరోజు వర్క్​షాప్​ ఏర్పాటు చేశారు. డిచ్​పల్లిలోని చిత్రవర్ణం ప్రీ వెడ్డింగ్​ స్టూడియో(Chitravarnam Pre-Wedding Studio)లో ‘ది ఆర్ట్​ ఆఫ్​ వెడ్డింగ్​ ఫొటోగ్రఫీ వర్క్​షాప్​’ (The Art Of Wedding Photography Workshop)లో భాగంగా ఫ్యూజీ ఫిల్మ్​ టెక్నికల్​ ఎనాలిసిస్ట్​ విజయ్​ రెడ్డి మాట్లాడారు. ఫ్యూజీ కెమెరా పనితీరును ఆయన వివరించారు.

    కెమెరా(Camera) వాడే విధానాన్ని, కెమెరాలో ఉండే పలు ఫీచర్ల గురించి ఫ్యాకల్టీ తిరుపతి గౌడ్(Faculty Tirupati Goud) తెలియజేశారు. అనంతరం కెమెరాతో అవుడ్​డోర్​లో మోడల్​ షూటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్​ ఫోటో, వీడియోగ్రాఫర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు యేముల మోహన్​, ప్రధాన కార్యదర్శి నాసిర్​ హసన్​, కోశాధికారి చింతల సురేష్​, చిత్రవర్ణం ప్రీ వెడ్డింగ్​ స్టూడియో యజమాని గంగానర్సయ్య​​, ప్రాజెక్ట్​ డైరెక్టర్​ సెబా షరీక్​, లక్ష్మణ్​, శివజ్యోతి, సంతోష్​, సతీష్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...