6
అక్షరటుడే, ఇందూరు: Collector Vinay Krishna Reddy | నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని బుధవారం మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి (women commission member sudham lakshmi), జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, సఖీ సెంటర్ ప్రతినిధి భానుప్రియ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.