ePaper
More
    Homeక్రైంBachupalli | లగేజీ బ్యాగ్​లో మహిళ మృతదేహం.. కేసు ఛేదించిన పోలీసులు

    Bachupalli | లగేజీ బ్యాగ్​లో మహిళ మృతదేహం.. కేసు ఛేదించిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bachupalli | నేపాల్​(Nepal)కు చెందిన ఓ యువకుడు యువతిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని లగేజీ బ్యాగ్​లో పెట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    హైదరాబాద్​ (Hyderabad) నగర శివారులోని బాచుపల్లి (Bachupalli)లో నిర్మానుష్య ప్రాంతంలో ఇటీవల దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఓ లగేజీ బ్యాగ్ కనిపించింది. దానిని ఓపెన్​ చేసి చూడగా.. ఓ యువతి మృతదేహం ఉంది. వేరే చోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు బాచుపల్లి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడుని పట్టుకున్నారు.

    నేపాల్​కు చెందిన విజయ్​ మే 23న అదే దేశానికి చెందిన యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ట్రావెల్‌ బ్యాగ్‌లో పెట్టి బాచుపల్లి – మియాపూర్‌ (Bachupalli – Miyapur) రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్టు పేర్కొన్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    YS Sunitha | న్యాయం కోసం పోరాడాలి అన్నా సెక్యూరిటీ త‌ప్ప‌నిస‌రి అయింది.. వైఎస్ సునీత కామెంట్స్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Sunitha | కడప జిల్లా(Kadapa District) పులివెందులలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న...

    Rahul Gandhi | ఎన్నికల సంఘంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీకి అనకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Rahul Gandhi | కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం...

    Ayushman Health Center | ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం వద్ద పెట్రోలింగ్ నిర్వహించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Ayushman Health Center | ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం వద్ద రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని...

    Stock Market | టారిఫ్‌లతో ట్రంప్‌ భయపెట్టినా.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ట్రంప్‌ టారిఫ్‌ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మొదట ఒడిదుడుకులకు...

    More like this