NUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి కృషి చేస్తా: నుడా చైర్మన్ కేశ వేణు

అక్షరటుడే, ఇందూరు: NUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి కృషి చేస్తానని నుడా ఛైర్మన్​ కేశ వేణు nuda chairman kesha venu తెలిపారు. మంగళవారం నగరంలోని పలు జంక్షన్లను ఆయన కార్పొరేషన్​ అధికారులతో కలిసి పరిశీలించారు. నూతన ట్రాఫిక్​ జంక్షన్లు (Trafiic Junctions)) ఏర్పాటు చేసి రద్దీ సమస్యకు దారి చూపుతామన్నారు. వినాయక్​నగర్ vinayak nagar​, బోధన్​ రోడ్ bodhan road​, గౌతంనగర్ Goutham nagar ​, హైదరాబాద్​ బైపాస్​ ప్రాంతాల్లో వర్షం నిలిచే […]

అక్షరటుడే, ఇందూరు: NUDA Chairman Kesha Venu | నగరాభివృద్ధికి కృషి చేస్తానని నుడా ఛైర్మన్​ కేశ వేణు nuda chairman kesha venu తెలిపారు. మంగళవారం నగరంలోని పలు జంక్షన్లను ఆయన కార్పొరేషన్​ అధికారులతో కలిసి పరిశీలించారు. నూతన ట్రాఫిక్​ జంక్షన్లు (Trafiic Junctions)) ఏర్పాటు చేసి రద్దీ సమస్యకు దారి చూపుతామన్నారు.

వినాయక్​నగర్ vinayak nagar​, బోధన్​ రోడ్ bodhan road​, గౌతంనగర్ Goutham nagar ​, హైదరాబాద్​ బైపాస్​ ప్రాంతాల్లో వర్షం నిలిచే చోట్ల మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు భారీ డ్రెయినేజీలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ muncipal commissioner dileep kumar, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ traffic Acp narayana, ఆర్​అండ్​బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ r&b EE praveen ఉన్నారు.

Related articles

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Adulterated Milk Deaths Rajahmundry | కల్తీపాల ఘటన.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాలతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

Chickpea Crop Damage | శనగపంటకు వరుణ గండం.. ఆందోళనలో రైతులు..

అకాల వర్షాలు శనగ పంట రైతుల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలో ఉదయం జిల్లాలో వర్షం కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.