Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Busstand | బస్టాండ్ దారి బాగుపడేదెన్నడో..?

Kamareddy Busstand | బస్టాండ్ దారి బాగుపడేదెన్నడో..?

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Busstand | కామారెడ్డి జిల్లాకేంద్రంలోని kamareddy district ఆర్టీసీ బస్టాండ్​ RTC bustand అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బస్టాండ్​లోకి వెళ్లి వచ్చే దారుల్లో భారీగుంతలు ఏర్పడడంతో అందులో నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్టాండ్​లోకి వెళ్లి రావాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

అధ్వానంగా ఉన్న బస్టాండ్​ నుంచి బయటకు వెళ్లేదారి