ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mp Arvind | ఆర్వోబీల నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ఆర్థికమంత్రిని కలుస్తా..: ఎంపీ అర్వింద్​

    Mp Arvind | ఆర్వోబీల నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ఆర్థికమంత్రిని కలుస్తా..: ఎంపీ అర్వింద్​

    Published on

    అక్షరటుడే ఇందూరు: Mp Arvind | రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడంతోనే ఆర్వోబీల (ROB) పనులు ఆలస్యమవుతున్నాయని ఎంపీ అర్వింద్​ పేర్కొన్నారు. కలెక్టరేట్​లో (Nizamabad Collectorate) బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే స్టేట్​ ఫైనాన్స్​ మినిస్టర్​ను (Finance Minister) కలుస్తానని పేర్కొన్నారు.

    Mp Arvind | కోట్లల్లో నిధులు రావాల్సి ఉంది..

    నగర శివారులోని మాధవనగర్ (madav nagar), అర్సపల్లి (Arsapally), అడవి మామిడిపల్లి (adavi mamidipally) రైల్వే ఓవర్ బ్రిడ్జి (Railway overbridge) పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోట్లల్లో నిధులు రావాల్సి ఉందన్నారు.

    ప్రధానంగా మాధవనగర్​కు సంబంధించి రూ.3 కోట్లు, రివైజ్​డ్ నిధులు రూ.8.5కోట్లు పెండింగ్​లో ఉన్నాయన్నారు. అలాగే అర్సపల్లి ల్యాండ్​కు సంబంధించి సుమారు రూ.10 కోట్లు హోల్డ్​లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని పేర్కొన్నారు. కేవలం అభివృద్ధి పనుల నిమిత్తం మాత్రమే కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.

    Latest articles

    Collector Kamareddy | విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector...

    Balakrishna | వారి తల తీసేయాలి.. బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Balakrishna | ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు (Andhra Pradesh Politics) రోజు రోజుకు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి....

    Sub collector Kiranmai | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సబ్​ కలెక్టర్​ కిరణ్మయి

    అక్షరటుడే, బాన్సువాడ : Sub collector Kiranmai | రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు...

    Kothapet MLA | బెదిరిన ఎడ్లు.. ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kothapet MLA | ప్రజాప్రతినిధులు రైతులను ఆకట్టుకోవడానికి అప్పుడప్పులు ఎడ్ల బండ్లపై ఎక్కి ప్రయాణం...

    More like this