ePaper
More
    Homeక్రైంPothangal mandal | భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

    Pothangal mandal | భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే,కోటగిరి : Pothangal mandal | భర్త మందలించాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన పోతంగల్​ మండల (Pothangal mandal) కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది.

    పోతంగల్ ఎస్సై సునీల్​ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సాయిలు, సూదాం గంగామణి భార్యాభర్తలు. ఇంటి ఎదుట పాతిన ఓ కర్ర విషయంలో వీరికి వాగ్వాదం జరిగింది. భర్త మందలించడంతో మనస్థాపం చెందిన గంగామణి మంగళవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. బుధవారం చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. కొడుకు సతీష్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...