ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | విస్తృతంగా మున్నూరు కాపు సభ్యత్వ నమోదు

    Nizamabad | విస్తృతంగా మున్నూరు కాపు సభ్యత్వ నమోదు

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | జిల్లాలో మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు (Membership Drive) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వారు మాట్లాడారు. రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు సభ్యత్వ నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు అన్ని తర్పల మున్నూరు కాపులు (Munnur Kapu) తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరారు. ఇటీవల జరిగిన కులగణన (Caste Census)లో మున్నూరు కాపుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. అందుకే సభ్యత్వ నమోదు చేసి నిజమైన సంఖ్యను నిరూపించుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం అన్నారు. గతంలో జిల్లాలో నలుగురు మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉండేవారని ప్రస్తుతం ఒక ఎంపీ మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. కాపు యువత ముందుకొచ్చి విస్తృతంగా సభ్యత్వ నమోదు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా కార్యదర్శి గార్ల లింగం తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Life Tax Hike | వాహనదారులకు షాక్​.. లైఫ్​ ట్యాక్స్​ పెంచిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Life Tax Hike | కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం...

    Shilpa Shirodkar | మ‌హేష్ బాబు మ‌ర‌ద‌లి కారుని ఢీకొట్టిన బ‌స్సు.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shilpa Shirodkar | ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయికగా వెలిగిన శిల్పా శిరోద్కర్‌కి చెందిన...

    YS Jagan | జ‌గ‌న్‌కు షాక్‌.. పులివెందుల‌లో ఓట‌మి.. జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్క‌లే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి షాక్ త‌గిలింది. వైఎస్...

    Presidents Medals | తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Presidents Medals | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల్లో పని చేస్తున్న అధికారులకు...

    More like this