ePaper
More
    HomeతెలంగాణPCC Chief | వరంగల్​లో జరిగింది వీస్కీ బాటిళ్ల మీటింగ్​: పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​గౌడ్​

    PCC Chief | వరంగల్​లో జరిగింది వీస్కీ బాటిళ్ల మీటింగ్​: పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​గౌడ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:PCC Chief | వరంగల్​లో జరిగింది వీస్కీ బాటిళ్ల(Whiskey bottle) మీటింగ్​ అంటూ పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్ pcc chief Mahesh Kumar goud​ విమర్శించారు. బీఆర్​ఎస్​ రజతోత్సవ(BRS Silver Jubilee) సభలో కేసీఆర్(KCR)​ చేసిన వ్యాఖ్యలపై ఆయన​ స్పందించారు. గులాబీ బాస్​కు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు.

    ‘ప్రజలతో తిరస్కరించబడి.. ఫాంహౌస్​ పరిమితమై.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ.. ప్రజల గురించి ఒక్క రోజు కూడా ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister) కేసీఆర్​’ అని పేర్కొన్నారు. ఆయన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వరంగల్ జరిగింది విస్కీ బాటిళ్ల సమావేశమని ఎద్దేవా చేశారు. సభలో జనం కన్నా ఎక్కువ విస్కీ బాటిళ్లే ఉన్నాయని అందరూ చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

    PCC Chief | చర్చకు సిద్ధం

    కాంగ్రెస్​ పాలనలో చేసిన పనులపై కేసీఆర్(KCR) ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధమని.. సమయం, వేదిక మీరే డిసైడ్​ చేయండంటూ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలన, 15 నెలల కాంగ్రెస్​ పాలనలో చేసిన పనులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసీఆర్​ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంతో ప్రజాధనాన్ని అత్యంత ఎక్కువగా దోచుకున్నది కేసీఆర్​ కుటుంబమేనని విమర్శించారు. దూరదృష్టి, ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా అప్పులు చేసి పలాయనం చిత్తగించిన వ్యక్తి కాంగ్రెస్(Congress Government)​ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    More like this