ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Inter Supplementary Results | ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే..

    Inter Supplementary Results | ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inter Supplementary Results | ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థులు(Students) నిరీక్షిస్తున్నారు. పరీక్షల్లో తప్పిన వారితో పాటు ఇంటర్​ ఫస్టియర్​లో మార్కులు పెంచుకోవడానికి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు(Supplementary Exams) రాశారు. వీరందరూ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

    ఈ క్రమంలో ఇంటర్​ బోర్డు(Inter Board) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో మే 22 నుంచి 30 వరకు ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం ఫస్టియర్​, మధ్యాహ్నం సెకండియర్​ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం అయిపోయింది. దీంతో సోమవారం ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్​ బోర్డు అధికారులు తెలిపారు.

    More like this

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...