HomeతెలంగాణInter Results | ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

Inter Results | ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Inter Results | తెలంగాణ ఇంటర్​ ఫలితాలు Inter Results విడుదల అయ్యాయి. డిప్యూటీ సీఎం deputy cm భట్టి విక్రమార్క bhatti vikramarka ఫలితాలను విడుదల చేశారు.

ఫస్టియర్‌లో 69.89 శాతం మంది, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే విద్యార్థులు రీకౌంటింగ్​ recounting , రీ వెరిఫికేషన్ re verification కోసం వారంలోగా దరఖాస్తు చేసుకోవవచ్చని అధికారులు తెలిపారు. అలాగే మే 22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు inter advance supplementary exams నిర్వహించనున్నట్లు వివరించారు.

Must Read
Related News