ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Municipal corporation | ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి

    Municipal corporation | ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Municipal corporation | ప్రతి ఇంట్లో, పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని డిప్యూటీ కమిషనర్ రవిబాబు (Deputy Commissioner Ravi Babu) సూచించారు. నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో (Nirmala Hrudaya School) విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ.. ఇంటి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలన్నారు. వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ప్రధానంగా ఇంటికి వచ్చే చెత్త సేకరణ వాహనాల్లో మాత్రమే వేయాలని తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని చెప్పారు.

    Municipal corporation | ప్లాస్టిక్​తో అనర్థాలెన్నో..

    ప్లాస్టిక్ (Plastic Covers) వాడకంతో అనారోగ్యాలపాలయ్యే అవకాశం ఉందని డీసీ రవిబాబు సూచించారు. ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించి ప్రకృతిని కాపాడాలన్నారు. తిను పదార్థాలను కవర్లలో నిల్వ చేయద్దని సూచించారు. విద్యార్థులు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను అవగాహన కలిగించుకొని ఇతరులకు వివరించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

    READ ALSO  School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this