Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి

Nizamsagar | సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ (Chander Nayak) సూచించారు. మంగళవారం పెద్ద కొడప్​గల్​ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంతరెడ్డి, మండల ప్రత్యేకాధికారి కిషన్, ఏపీవో సుదర్శన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.