- Advertisement -
HomeతెలంగాణElectrical Safety Week | వారంరోజుల పాటు విద్యుత్ భద్రత వారోత్సవాలు

Electrical Safety Week | వారంరోజుల పాటు విద్యుత్ భద్రత వారోత్సవాలు

- Advertisement -

అక్షరటుడే, ఇందూర్​: Electrical Safety Week | విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలు (Electrical Safety Week Celebrations) నిర్వహిస్తున్నట్లు డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పవర్ హౌస్(Power House)లో వారోత్సవాల గోడప్రతులను (Wall Posters) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ ఏడీఈ చంద్రశేఖర్, ఏఈ కమర్షియల్ రాజేందర్ రెడ్డి, ఏఈ నగేష్, టౌన్ 6 ఏఈ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News