Mla Dhanpal Surya Narayana | గాండ్ల సంఘ అభివృద్ధికి కృషి చేస్తా

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Surya Narayana | పట్టణ గాండ్ల సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం నగరంలోని సిర్నాపల్లి గడిలో పట్టణ గాండ్ల సంఘం (Pattana Gandla Sangham) రెండో అంతస్తును నుడా ఛైర్మన్‌ కేశవేణుతో (Nuda Chairman Kesha venu) కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్డీఎఫ్‌ కింద రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి […]

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Surya Narayana | పట్టణ గాండ్ల సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం నగరంలోని సిర్నాపల్లి గడిలో పట్టణ గాండ్ల సంఘం (Pattana Gandla Sangham) రెండో అంతస్తును నుడా ఛైర్మన్‌ కేశవేణుతో (Nuda Chairman Kesha venu) కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్డీఎఫ్‌ కింద రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి పనులపై వివక్ష చూపుతోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో గాండ్ల సంఘం పట్టణాధ్యక్షుడు అశోక్, నాగరాజు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...