HomeతెలంగాణRural MLA Bhupathi reddy | రాజీవ్​గాంధీ ఆశయసాధనకు కృషిచేయాలి

Rural MLA Bhupathi reddy | రాజీవ్​గాంధీ ఆశయసాధనకు కృషిచేయాలి

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Rural MLA Bhupathi reddy | మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi reddy) అన్నారు. బుధవారం రాజీవ్​గాంధీ వర్ధంతి (Rajiv Gandhi’s death anniversary) సందర్భంగా నగరంలోని హనుమాన్​ జంక్షన్ (Hanuman Junction)​ వద్ద రాజీవ్​గాంధీ విగ్రహాం వద్ద నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ అమలు చేస్తున్న అనేక పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డిచ్​పల్లి మండలాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ నాయకులు వాసు బాబు, ధర్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.