ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | మాకు పిఈటీ ఉపాధ్యాయుడు కావాలి.. విద్యార్థుల ధర్నా

    Kamareddy | మాకు పిఈటీ ఉపాధ్యాయుడు కావాలి.. విద్యార్థుల ధర్నా

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ‘రెండున్నరేళ్లుగా మాకు పీఈటీ ఉపాధ్యాయుడు లేడు. ఇక్కడున్న ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్​పై హైదరాబాద్ పంపించారు. మాకు క్రీడలు ఆడించే వారే లేరు. వెంటనే మా ఉపాధ్యాయుడిని మాకు పంపించండి’ అంటూ కామారెడ్డి(Kamareddy) మండలం చిన్నమల్లారెడ్డి బాలుర పాఠశాల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల వద్ద ధర్నా చేశారు.

    ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు(Alumni Students) మాట్లాడుతూ పాఠశాలలో శివరాం అనే వ్యాయమ ఉపాధ్యాయుడు గతంలో విదులు నిర్వర్తించేవారన్నారు. అయితే అతడిని రెండున్నరేళ్ల క్రితం ఇక్కడి నుంచి హైదరాబాద్ డిప్యుటేషన్(Hyderabad Deputation) వేశారని వివరించారు. దీంతో ఆయన అక్కడే ఉంటున్నారని.. కానీ వేతనం మాత్రం ఈ పాఠశాల నుంచే పొందుతున్నాడని తెలిపారు. దీంతో ఈ పాఠశాల విద్యార్థులు క్రీడలు లేక చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ తరపున మూడు నెలల నుంచి కలెక్టర్(Collector), డీఈవో(DEO)లను కలిసి విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు.

    అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారానిక్ నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులలో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం కలిగి ఉండాలంటే వ్యాయమ ఉపాధ్యాయుడు అవసరమన్నారు. ఈ పాఠశాలలో నియమింపబడిన ఉపాధ్యాయుడు ఇక్కడనే పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

    Latest articles

    Urea Shortage | యూరియా కోసం తప్పని పాట్లు.. రోడ్డెక్కిన రైతన్నలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea Shortage | యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దొరకకపోవడతంతో...

    War – 2 Movie | జూనియర్ ఎన్టీఆర్‌కు చేదు అనుభవం.. వార్‌2తో ఎన్టీఆర్ ఖాతాలో భారీ డిజాస్ట‌ర్

    అక్షరటుడే, వెబ్​బెస్క్ : War - 2 Movie | యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా రూపొందిన...

    Hyderabad Marathon | ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ భాగస్వామిగా ఏసిక్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Marathon | ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జపనీస్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ (Japanese...

    BJP Nizamabad | ఇందూరుకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

    అక్షరటుడే ఇందల్వాయి: BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (BJP chief Ramachandra Rao) జిల్లాకు...

    More like this