ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme | పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

    Indiramma Housing Scheme | పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Housing Scheme | బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు.

    భిక్కనూరు(Bhiknoor) మండల కేంద్రంలోని హరిజనవాడ, కుమ్మరిగల్లిలో శుక్రవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి 3,028 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. త్వరలో మరో 472 లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకుడు ఇంద్రకరణ్​ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...