ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​PCC Chief | ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం

    PCC Chief | ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Chief | రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను పక్కగా అమలు చేస్తున్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) అన్నారు. నగరంలోని రాజీవ్​గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) ఆదివారం షాదీ ముబారక్ (Shadi Mubarak), కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi) చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు నిరాటంకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

    కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali), రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​, నుడా ఛైర్మన్​ కేశవేణు (Nuda Chairman Keshavenu), ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ (State Cooperative Union Limited), సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Ration Cards | రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: షబ్బీర్​అలీ

    Latest articles

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి...

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి వివేక్...

    More like this