ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSp Rajesh Chandra | సెల్​ఫోన్ల రికవరీలో మొదటిస్థానం: ఎస్పీ రాజేష్​ చంద్ర

    Sp Rajesh Chandra | సెల్​ఫోన్ల రికవరీలో మొదటిస్థానం: ఎస్పీ రాజేష్​ చంద్ర

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | మొబైళ్లను రికవరీ చేయడంలో కమిషనరేట్లను మినహాయిస్తే జిల్లాల్లో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు. పోలీస్​ కార్యాలయంలో బుధవారం రూ.16 లక్షలు విలువు చేసే 110 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అందజేశారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్ పోయినా, చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్​స్టేషన్​కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని.. సిమ్ కార్డ్ (Mobile Sim Card) బ్లాక్ చేసి అదే నంబర్​పై కొత్త సిమ్​ తీసుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోగొట్టుకున్న సెల్​ఫోన్ల కోసం ఇన్​స్పెక్టర్​ స్థాయి అధికారి, ఒక ఆర్ఎస్ఐ, 10 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. 10 రోజుల్లో టీం అధికారులు 110 ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఈ సందర్భంగా టీం సభ్యులను ఎస్పీ అభినందించారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...