Homeజిల్లాలునిజామాబాద్​Transco | ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు డైరెక్టర్​ మోహన్​రావుకు ఘనస్వాగతం

Transco | ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు డైరెక్టర్​ మోహన్​రావుకు ఘనస్వాగతం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Transco | జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు (Transco Warangal Projects) డైరెక్టర్​ మోహన్​రావుకు జిల్లా విద్యుత్​శాఖ అధికారులు సోమవారం సాయంత్రం ఘనంగా స్వాగతం పలికారు.

ట్రాన్స్​కో ఎస్​ఈ రవీందర్ ​(Transco SE Ravinder) ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధికారులు ఎండీ ముక్తార్​, వెంకట్​ రమణ, శ్రీనివాస్​, జేఏసీ ఛైర్మన్ రఘునందన్, కన్వీనర్ శ్రీనివాస్, కో-కన్వీనర్ తోట రాజశేఖర్, నాయకులు మల్లేష్, ఆర్.బాలేష్ కుమార్, ఎ.కాశీనాథ్, బి.సురేష్ కుమార్, గంగారాం నాయక్, ఎం.అశోక్, శివాజీ గణేష్, శివ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, రాజేంద్రేష్, జ్ఞానేష్ పాల్గొన్నారు.