అక్షరటుడే, ఇందూరు: RTC Buses | నిజామాబాద్ రీజియన్ పరిధిలోని బస్టాండ్ల నుంచి బస్సులు వెళ్లే వివరాలు తెలసుకోవాలనుకుంటున్నారా..? ఆ వివరాల కోసం ఎంక్వైరీ నంబర్లకు సంప్రదించాలని ఆర్ఎం జ్యోత్స్న సూచించారు. ఆర్మూర్ 73828 43133, బోధన్ 98495 00725, నిజామాబాద్ 99592 26022, బాన్సువాడ 94911 05706, కామారెడ్డి 73828 43747 నంబర్లను సంప్రదించాలన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
