ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిVivek Venkataswamy | వివేక్‌ వెంకటస్వామికి మంత్రి పదవి.. బాన్సువాడలో సంబరాలు

    Vivek Venkataswamy | వివేక్‌ వెంకటస్వామికి మంత్రి పదవి.. బాన్సువాడలో సంబరాలు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Vivek Venkataswamy | చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామికి (Gaddam Vivek Venkataswamy)రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడంపై పట్టణంలో మాల సంఘం సభ్యులు ఆదివారం సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు అంబేద్కర్‌ చౌరస్తాలో టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు.

    అనంతరం మాల సంఘం(తెలంగాణ) (Maala Sangham) వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యల సంతోష్‌ మాట్లాడుతూ.. వివేక్‌ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంపై సీఎం రేవంత్ (CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు (TPCC Chief Mahesh Kumar Goud) కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందర్నీ ఏకతాటిపైకి తేవడంలో వివేక్ వెంకట స్వామి కీలకపాత్ర పోషించారని, ఆయనకు మంత్రి పదవి దక్కడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గైని ప్రవీణ్‌ కుమార్, డివిజన్‌ నాయకులు ఆంజనేయులు, సురేష్, గంగారాం, సుధాకర్, అశోక్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Flash Floods | హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షబీభత్సం.. కొట్టుకుపోయిన వంతెనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Flash Floods | ఉత్తర భారత దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉత్తరాఖండ్​లోని...

    Stock Market | ఈసారి నో రేట్‌ కట్‌.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ద్రవ్యోల్బణం (Inflation) తగ్గినా యూఎస్‌ టారిఫ్‌లపై స్పష్టత రాకపోవడంతో ఆర్‌బీఐ...

    Shubhman Gill | వన్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌.. రోహిత్‌, విరాట్ వ‌న్డేల నుండి కూడా త‌ప్పుకోబోతున్నారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shubhman Gill | టీ20 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లో మార్పుల‌కు నాంది పలికినట్టే...

    Karimnagar | యూట్యూబ్​లో చూసి భర్త హత్యకు ప్లాన్​.. ప్రియుడితో కలిసి ఘాతుకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karimnagar | ప్రియుడి కోసం భర్త (Husband)లను హత్య చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి....

    More like this