అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion : నిజామాబాద్ జిల్లా కేంద్రం(Nizamabad district headquarters)లోని శ్రీ విశ్వశాంతి హై స్కూల్(Shri Vishwashanti High School) 2004-05 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. నగరంలోని వంశీ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాల(childhood memories)ను నెమరు వేసుకున్నారు. తమ అనుభవాలను పంచుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. నాటి గురువులను సన్మానించారు.
Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
55