అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL Final | ఐపీఎల్ ఫైనల్లో కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆర్సీబీ నాలుగు వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్లు రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్లు తీస్తూ ఆర్సీబీ స్కోర్ బోర్డును కట్టడి చేస్తున్నారు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చిన విరాట్ కోహ్లీ 131 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు.