HomeUncategorizedVinayaka Chavithi | అమెరికాలో ఘనంగా వినాయక చవితి

Vinayaka Chavithi | అమెరికాలో ఘనంగా వినాయక చవితి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: vinayaka chavithi | దేశవ్యాప్తంగా గణేశ్​ నవరాత్రి (Ganesh Navratri) ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతివీధిలో మండపం ఏర్పాటు చేసి గణనాథుడిని ప్రతిష్ఠించారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు సైతం వినాయక చవితిని (Vinayaka Chavithi) భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అమెరికాలోని (America) ఫ్లోరిడాలో గల స్టాన్​ఫోర్డ్​ నగరంలో తెలుగు వారు వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కూడా నిర్వహించారు. దాదాపు 40 తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.