- Advertisement -
HomeతెలంగాణTelangana | తెలంగాణ సమాచార కమిషనర్‌గా వినయ్‌కృష్ణారెడ్డి

Telangana | తెలంగాణ సమాచార కమిషనర్‌గా వినయ్‌కృష్ణారెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana | తెలంగాణ సమాచార కమిషనర్‌గా వినయ్‌కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుత సమాచారశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరీష్‌ సెలవులో ఉన్నారు. దీంతో వినయ్​ కృష్ణారెడ్డికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News