HomeUncategorizedVikram Singh Mann | తెలంగాణ విజిలెన్స్‌ కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

Vikram Singh Mann | తెలంగాణ విజిలెన్స్‌ కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Vikram Singh Mann : తెలంగాణ విజిలెన్స్‌ (Telangana Vigilance) కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం HYD ఆదనపు పోలీస్‌ కమిషనర్‌గా విక్రమ్ సింగ్‌ పనిచేస్తున్నారు.

ప్రస్తుతం డీజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డి ఈ నెల (ఆగస్టు) 31వ తేదీన పదవీ విరమణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విక్రమ్​సింగ్​ మాన్​ను ఆయన స్థానంలో నియమించారు.

Vikram Singh Mann : పదవీ విమరణ అనంతరం బాధ్యతలు..

కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డి పదవీ విరమణ పొందాక.. (Additional Commissioner of Police) విక్రమ్​సింగ్​ మాన్​ డీజీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక విక్రమ్​సింగ్​మాన్​ అదనపు పోలీస్​ కమిషనర్​ బాధ్యతలతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్ మెంట్​  డైరెక్టర్​ జనరల్​గా కూడా కొనసాగుతున్నారు.

Must Read
Related News