Homeజిల్లాలునిజామాబాద్​Video Journalist Association | వీడియో జర్నలిస్ట్​ అసోసియేషన్​ నూతన కార్యవర్గం

Video Journalist Association | వీడియో జర్నలిస్ట్​ అసోసియేషన్​ నూతన కార్యవర్గం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Video Journalist Association | నగరంలోని (Nizamabad City) వీడియో జర్నలిస్ట్​ అసోసియేషన్​ను ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో (R&B Guesthouse) సమావేశం నిర్వహించారు.

అసోసియేషన్​ అధ్యక్షుడు రవిచరణ్​ రెడ్డి ఆధ్వర్యంలో జనల్​బాడీ మీటింగ్​ నిర్వహించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీకి అధ్యక్షుడిగా పెరుమాండ్ల నగేష్​ గౌడ్​(99టీవీ), ఉపాధ్యక్షుడిగా మామిడాల అరవింద్ (టీవీ9), ప్రధాన కార్యదర్శిగా పులి అనిల్​ (ఏబీఎన్), కోశాధికారిగా శ్రీకాంత్ (ఐ న్యూస్), ఆర్గనైజర్ సెక్రెటరీగా అభిలాష్ (కే6), సంయుక్త కార్యదర్శిగా బొడ్డుల సాయి కిరణ్ (సాక్షి టీవీ) మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.