ePaper
More
    HomeతెలంగాణTelangana University | 21, 22 తేదీల్లో దోస్త్‌ స్పెషల్‌ కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన

    Telangana University | 21, 22 తేదీల్లో దోస్త్‌ స్పెషల్‌ కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన

    Published on

    అక్షరటుడే, డిచ్‌పల్లి: Telangana University | తెలంగాణ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో (Degree Colleges) ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న స్పెషల్‌ కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు దోస్త్‌ కో-ఆర్డినేటర్‌ (DOST Coordinator) వాసం చంద్రశేఖర్‌ తెలిపారు. ఈనెల 21న దివ్యాంగులు/సీఏపీ, 22న ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌/ఎక్స్‌ట్రా కరిక్యులమ్‌ ఆక్టివిటీస్‌ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు వర్సిటీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో సంబంధిత పత్రాలు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని సూచించారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...