Homeజిల్లాలునిజామాబాద్​MLA Prashanth Reddy | శ్రీవారిని దర్శించుకున్న వేముల ప్రశాంత్​రెడ్డి

MLA Prashanth Reddy | శ్రీవారిని దర్శించుకున్న వేముల ప్రశాంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : MLA Prashanth Reddy | మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి (MLA Vemula Prashanth Reddy) తిరుమలకు వెళ్లారు.

ఈ సందర్భంగా మంగళవారం సతీసమేతంగా ఆయన వెంకటేశ్వరస్వామిని (Lord Venkateswara Swamy) దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటలు బాగా పండాలని.. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నానని ఆయన పేర్కొన్నారు.