HomeతెలంగాణTelangana University | సావర్కర్​ జీవితం అందరికీ ఆదర్శం

Telangana University | సావర్కర్​ జీవితం అందరికీ ఆదర్శం

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | వీర సావర్కర్​ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఏబీవీపీ (ABVP) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు పేర్కొన్నారు. యూనివర్సిటీలో బుధవారం వీర సావర్కర్ (Veer Savarka)​ జయంతిని ఘనంగా నిర్వహించారు. సావర్కర్​ చిత్రపటానికి నివాళులు అర్పించారు. యువత ఆయన బాటలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులున్నారు.