Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ఎల్లారెడ్డి ఇన్​ఛార్జి ఆర్డీవోగా వీణ

Yellareddy | ఎల్లారెడ్డి ఇన్​ఛార్జి ఆర్డీవోగా వీణ

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి ఇన్​ఛార్జి ఆర్డీవోగా కామారెడ్డి ఆర్డీవో వీణ (RDO Veena) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో (RDO Office) మంగళవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఎల్లారెడ్డి ఆర్డీవోగా పనిచేసిన మన్నె ప్రభాకర్ ఇటీవల పదవీ విరమణ పొందారు. దీంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Banswada Sub-Collector Kiranmayi) బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇన్​ఛార్జి బాధ్యతలను వీణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.