అక్షరటుడే,ఇందూరు: JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced results) వెక్టార్ జూనియర్ కళాశాల (Vector Junior College) విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించినట్లు ఛైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. నిశాంత్ రెడ్డి జాతీయస్థాయిలో 1,520వ ర్యాంక్, వినాయక్ జోషి 3,850వ ర్యాంకు సాధించి తమ ప్రతిభను చాటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు సంతోష్, గజానంద్, కార్తీక్ అభినందించారు.
JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో వెక్టార్ విద్యార్థుల ప్రభంజనం
Published on
