Nizamabad Vector College | ఇంటర్​లో ‘వెక్టార్’ విద్యార్థుల జోరు

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Vector College | జిల్లా కేంద్రంలోని వెక్టార్ జూనియర్ కళాశాల vector Junior College విద్యార్థులు మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో inter results విజయఢంకా మోగించారు. ఫస్టియర్​లో ఎంపీసీలో MPC first year గౌరవ్ శర్మ (466), మణి చంద్ర, వంశీ, ఆశ్రిత, మనస్విని (466), సెకండియర్​లో నిశాంత్ రెడ్డి (991), బైపీసీలో శ్రీ వర్షిని (989) మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్​ మధుసూదన్ జోషి chairman Madhusudan […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Vector College | జిల్లా కేంద్రంలోని వెక్టార్ జూనియర్ కళాశాల vector Junior College విద్యార్థులు మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో inter results విజయఢంకా మోగించారు. ఫస్టియర్​లో ఎంపీసీలో MPC first year గౌరవ్ శర్మ (466), మణి చంద్ర, వంశీ, ఆశ్రిత, మనస్విని (466), సెకండియర్​లో నిశాంత్ రెడ్డి (991), బైపీసీలో శ్రీ వర్షిని (989) మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్​ మధుసూదన్ జోషి chairman Madhusudan Joshi మాట్లాడుతూ.. అత్యంత కఠినమైన జేఈఈ, నీట్​లో JEE and NEET ఉత్తమ ర్యాంకులు సాధించి.. ఇంటర్​లో తమ సత్తా చాటారని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంతోష్, గజానంద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...