అక్షరటుడే, వెబ్‌డెస్క్: USA No Kings Protest| ‘నో కింగ్స్’ (No Kings).. అంటే రాజు లేడు.. ప్రస్తుతం అమెరికా America నుంచి యూరప్ (Europe) నకు వ్యాపించింది. ట్రంప్ Donald Trump పాలసీలను తీవ్ర వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి.
USA No Kings Protest | విస్తరించిన నిరసనలు..
సుమారు 2,500 మందికి పైగా ఈ భారీ నిరసన (protests) లో భాగస్వాములయ్యారు. యూఎస్‌తో పాటు యూరప్ దేశాల్లో డోనాల్డ్ ట్రంప్ విధివిధానాలపై భారీగా నిరసనలు వెల్లువడుతున్నాయి.
వలస విధానంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగానే ప్రధానంగా ఈ భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఇందుకు నిరసనకారులు ముద్దుగా పెట్టుకున్న పేరు ‘నో కింగ్స్’.