ePaper
More
    HomeతెలంగాణBodhan Town | బోధన్​ పట్టణంలో ఉర్సు ప్రారంభం

    Bodhan Town | బోధన్​ పట్టణంలో ఉర్సు ప్రారంభం

    Published on

    అక్షరటుడే, బోధన్: Bodhan Town | పట్టణంలోని రెంజల్ బేస్​లో (Renjal Base) గల హజ్రత్ సయ్యద్ షా జలాల్ బుఖారి రహమతుల్లా అలై దర్గా ఉర్సు వేడుకలు (Urs celebrations) ప్రారంభమయ్యాయి. ఉర్సు సందర్భంగా మూడు రోజులపాటు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. దర్గా ముతవల్లి అబ్దుల్ ముక్తాదార్ సజ్జాద్ నివాసం నుండి భక్తులు ఆదివారం రాత్రి గంధంను ఒంటెపై తీసుకొని వేకువ జామున దర్గాకు చేరుకున్నారు.

    గంధంతో ప్రారంభమైన ఊరేగింపు రెంజల్ బేస్ ప్రాంతంలోని (Renjal Base area) ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు. సోమవారం రాత్రి జరిగే ప్రత్యేక ఖవ్వాలి కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఉర్సు కమిటీ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ ఉద్దీన్, ఎంఐఎం అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీలతో పాటు పట్టణ ప్రముఖులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

    Latest articles

    Ind-Pak | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ind-Pak | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ (Pakistan Army Chief Munir) వ్యాఖ్యలపై కేంద్ర...

    Minimum balance | బ్యాంక్​ ఖాతాల్లో మినిమమ్​ బ్యాలెన్స్​పై ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum balance | ఖాతాల్లో మినిమమ్​ బ్యాలెన్స్​ లేకపోతే పలు బ్యాంకులు ఫైన్​ వేస్తున్న విషయం...

    Amazon | నీటి పునరుద్ధరణ ప్రాజెక్టుల కోసం పెట్టుబడి పెట్టిన అమెజాన్

    అక్షరటుడే, హైదరాబాద్: Amazon | భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా...

    MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    అక్షరటుడే, ఇందల్వాయి: MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్...

    More like this